Songs of Jesus Ministry 2017 year 270 Christmas and new year songs

ప్రియమైన సహోదరి సహోదరులకు Songs of Jesus Ministry తరుపున ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. దేవుడు మాకిచ్చిన తలంపును బట్టి 2016 వ సంవత్సరం 100 పాటలతో చేసిన PDF ని ఆదరించి ఎందరో పాటల ద్వారా దేవుని మహిమ పరిచారు. ఈ 2017వ సంవత్సరం క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేకంగా 270 పాటల లిరిక్స్ తో ఈ PDF ని చేయడం జరిగింది ఈ పాటల ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక . ఈ PDF ని మీ ఫ్రెండ్స్ మరియు మీ సంఘము లోని విశ్వాసులకు షేర్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి.

ఈ PDF ని కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండీ


https://drive.google.com/open?id=1XijwByE8PixMUlnctf0QszKNrd19QZdz

Thanks
Bharath 
Songs of Jesus Ministry
+91 9133519606